Home   |   Bollywood_jokes   |   Funny Photos   |   Funny Videos   |   Software   |   Sridhar Cartoons   |   Husband and Wife   |   Telugu

Friday, June 26, 2009

మొగుడూ పెళ్ళాళయిన సీతా, రామారావు ఒకరోజు తీవ్రం గా గొడవ పడ్దారు. ఎప్పటికీ మొగుడు కాళ్ళు పట్టుకోకపోవడం వలన గబ గబ కొన్ని బట్టలను సర్దేసి బయటకు నడవబోతోంది సీత.

" ఎక్కడికి పోతున్నావు ? " అడిగాడు రామారావు.

" నరకానికి" విసురుగా సమాధానమిచ్చింది సీత.

అయితే నిన్ను నాకు తగిలించి అక్కడకు పోయిన నా అత్తమామలకు నా నమస్కారాలు చెప్పు" వ్యంగ్యం గా అన్నాడు రామారావు

No comments:

Post a Comment